Vasamsetti Subash
June 21, 2025 at 02:25 PM
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం
స్థానిక 16వ వార్డు చప్పిడి వారి సావరం లోని ఎర్రగంటి శ్రీదేవి వారి అబ్బాయిని కుక్క కరిచి గాయపరచుగా గౌరవ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు పరామర్శించి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసినారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
.
.
.
#vasamsettisubash #labourminister
#ramachandrapuram #andhrapradesh #subashyuvasena
❤️
🙏
2