Teachers World
May 28, 2025 at 03:30 PM
*ఈరోజు ( 28.05.25 @8.00pm) ఉపాధ్యాయ బదిలీల గురించి పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన FAQs* ▪️ పాఠశాల కేటగిరి మారితే పాయింట్లు ఎలా లెక్కించాలి? ▪️ ఇద్దరు ఉపాధ్యాయులకి ఒకే సీనియార్టీ పాయింట్లు వస్తే సీనియార్టీ ఎలా లెక్కించాలి? ▪️ మధ్యలో మేనేజ్మెంట్ మారిన వారికి ఏ ఖాళీలు చూపిస్తారు,? ▪️ ఒక ఉపాధ్యాయుడు 4 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తూ Gr-II HM గా ప్రమోషన్ పొంది అదే పాఠశాలలో ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేశారు? ప్రస్తుతం అతను కంపల్సరీ ట్రాన్స్ఫర్ కావాలా? ▪️ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న 50 సంవత్సరాలు లోపు Male టీచర్స్ కంపల్సరీ బదిలీ కి దరఖాస్తు చేయాలా? వారికి Reapportionment పాయింట్లు ఇస్తారా ? *పూర్తి అంశాలు....* https://www.jnanaloka.com/2025/05/frequently-asked-questions-on-teacher_28.html

Comments