Teachers World
June 19, 2025 at 01:29 PM
*School Education Department - Yoga Andhra Celebrations on International Yoga Day 21st June 2025*
*అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 21.06.25 న పాఠశాలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు*
▪️ ఫోటోలు ఈవెంట్ వివరాలు LEAP App నందు అప్లోడ్ చేయాలి
▪️19.06.25 న ప్లే గ్రౌండ్ వివరాలు అప్డేట్ చేయాలి
▪️100% విద్యార్థులు వివరాలు LEAP App నందు నమోదు చేయాలి
▪️21.06.25 న పాఠశాలలో గ్రాండ్ సెలబ్రేషన్ చేయాలి. మాస్ యోగా సెషన్ నిర్వహించాలి
▪️One Hour Mock Yoga Session నిర్వహించాలి
*పూర్తి ఉత్తర్వులు కాపీ.....*
https://www.jnanaloka.com/2025/06/school-education-department-yoga-andhra.html