Teachers World
June 19, 2025 at 02:59 PM
*School Education Supporting Andhra's Learning Transformation (SALT) Programme- Foundational Literacy and Numeracy (ECCE) -60-day certificate course - Conduct of Year-2 Training to the SGTS (Secondary Grade Teachers) for 6 days in Non-Residential mode from 23.06.2025 to 28.06.2025 (1st Spell) - Orders.* *రాష్ట్రవ్యాప్తంగా 131 కేంద్రాలలో 34,000 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఒకే విడతలో వృత్యంతర శిక్షణ* *ఈ నెల 23 నుంచి 28 వరకు ఉపాధ్యాయులకు FLN శిక్షణకు సంబంధించి తాజా మార్గదర్శకాలు& శిక్షణ కేంద్రాల జాబితాతో కూడిన ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సమగ్ర శిక్ష* *పూర్తి ఉత్తర్వులు కాపీ....* https://www.jnanaloka.com/2025/06/fln-sgts-for-6-days-in-non-residentisl.html

Comments