Bhakthi Tv
June 17, 2025 at 02:22 AM
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,681 మంది భక్తులు.
నిన్న తలనీలాలు సమర్పించిన 35,261 మంది భక్తులు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.43 కోట్లు
🙏
❤️
👍
12