
Bhakthi Tv
June 22, 2025 at 03:03 AM
*తిరుమల*: కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనం కోసం నిండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు.
శిలాతోరణం వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు.
సర్వదర్శనానికి 24 గంటల సమయం.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 90,087 మంది భక్తులు.
తలనీలాలు సమర్పించిన 41,891 మంది భక్తులు.
హుండీ కానుకలు 4.3 కోట్లు.
🙏
5