Mannam Web 🌎 Joy Of Sharing ...
Mannam Web 🌎 Joy Of Sharing ...
June 13, 2025 at 05:58 AM
నలుగురు పిల్లలు ఉన్న తల్లికి, "తల్లికి వందనం" కింద చంద్రన్న పంపించాడు రూ.60 వేలు. జగనన్న 5 ఏళ్ళలో వేసిన డబ్బు, చంద్రబాబు గారు ఒక్క ఏడాదిలో వేసారు.. ఆ కుటుంబానికి ఒక్కసారిగా రూ.60 వేలు వచ్చాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళలని గౌరవిస్తూ, వారి ఖాతాల్లో ఒకే రోజు రూ.10 వేల కోట్లు వేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలని గౌరవిస్తుంది కూటమి ప్రభుత్వం. #tallikivandanam #promisedelivered
👍 👎 6

Comments