
Mannam Web 🌎 Joy Of Sharing ...
June 20, 2025 at 06:03 AM
*UDISE+ లో ప్రోగ్రెషన్ ప్రక్రియలో ఖచ్చితంగా పాటించవలసిన సూచనలు*
🌷ప్రోగ్రెషన్ సమయంలో పద్ధతి:
👉 మీ పాఠశాలలో కొత్త స్ట్రక్చర్ ప్రకారం ఉన్న తరగతులకు ప్రోగ్రెషన్ చేయడానికి:
➡️ Study in Same School ఆప్షన్ ని మాత్రమే ఎంచుకోవాలి.
👉 మీ పాఠశాలలో కొత్త స్ట్రక్చర్ ప్రకారం లేని తరగతుల విద్యార్థులకు:
➡️ Left School with TC ఆప్షన్ ఎంచుకోవాలి.
➡️ తద్వారా ఆ విద్యార్థులు డ్రాప్ లోకి వెళ్తారు. కొత్త పాఠశాలలు వారిని Import చేసుకునే అవకాశం ఉంటుంది.
🌷ఉదాహరణలు:
ఉదాహరణ 1:
➡️ పాత స్ట్రక్చర్: ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న ప్రైమరీ స్కూల్(1- 5)
➡️ కొత్త స్ట్రక్చర్: ఫౌండేషన్ స్కూల్ (ఒకటి, రెండు తరగతులు మాత్రమే)(1- 2)
✅ ఒకటవ తరగతికి → Study in Same School
✅ రెండు, మూడు, నాలుగు, ఐదు తరగతులకు → Left School with TC
ఉదాహరణ 2:
➡️ పాత స్ట్రక్చర్: 3వ తరగతి నుంచి 10వ తరగతి(3- 10)
➡️ కొత్త స్ట్రక్చర్: 6వ తరగతి నుంచి 10వ తరగతి(6- 10)
✅ 6, 7, 8, 9 తరగతులకు → Study in Same School
✅ 3, 4, 5, 10 తరగతులకు → Left School with TC
✅అలాగే (1- 7) to (1-5)
🌷ప్రతీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు:
👉 2025 జూన్ 20సాయంత్రం లోపు ప్రోగ్రెషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలి.
👉 తప్పుగా ప్రోగ్రెషన్ చేసినవారికి Correction ఆప్షన్ అందుబాటులో ఉంది — సరిచేసుకోవచ్చు.
🌷UDISE + 2024–25 డేటా:
👉 ఇప్పటికే ఉన్న విద్యార్థులను Import చేసుకుని ఆయా తరగతుల్లో నమోదు చేయవచ్చు.
👉 2025–26 కొత్త విద్యార్థులు (PP1, PP2, 1st Class) కోసం ఆప్షన్ ఇంకా ప్రారంభం కాలేదు.
By order
*DEO/APC*
PRAKASAM