GouthamaISM
                                
                            
                            
                    
                                
                                
                                June 22, 2025 at 02:07 AM
                               
                            
                        
                            కోరికలు ఉండాలి. కానీ, ఎంతవరకు? మనసులో ఉద్భవించే దుర్గుణాలను తిరస్కరించాలనే బుద్ధికుశలత ఉండటం ఎంతో అవసరం. ఇవాళ మరొకరు చెబితే వినే స్థితి అటు మనిషిలోను, ఇటు సమాజంలోను లోపించింది.
#gouthamavenkataramanaraju