
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
June 15, 2025 at 05:11 AM
130 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు
సూరారం కాలనీ కి నాగేశ్వర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఇన్చార్జి కొలను హనుమంత్ రెడ్డి.
కిక్ కట్ చేయించి, శాలువాతో నాగేశ్వర్ రెడ్డిని సన్మానించిన మహేందర్ రెడ్డి. ప్రజల్లో ఉంటూ మరిన్ని వేడుకలు జరుపుకోవాలని ఆశీర్వదించిన మహేందర్ రెడ్డి.
నాయకులు శ్రీధర్ రెడ్డి సంజీవరెడ్డి,
సంజీవరెడ్డి, రాజు చారి, తిరుపతి రెడ్డి, భాస్కర్ రెడ్డి, వేణు, తదితరులు ఆయనతో ఉన్నారు.
