Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
June 15, 2025 at 06:09 AM
కుత్బుల్లాపూర్ 123 డివిజన్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ లో మాజీ భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ చేసిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కొలను హనుమంత్ రెడ్డి, స్థానిక నేతలు. సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మహేందర్ రెడ్డి. భార్దోలి సత్యాగ్రహం మొదలుకొని, స్వాతంత్ర సమర యోధుడుగా, దేశ తొలి హోంమంత్రి, ఉప ప్రధానిగా సర్దార్ పటేల్ జాతికి ఎనలేని సేవలు చేశారు: మహేందర్ రెడ్డి హైదరాబాద్ విలీనంతో పాటు దేశంలోని అరాచక శక్తుల ఆటలు కట్టించిన ఘననేత సర్దార్ పటేల్ : మహేందర్ రెడ్డిరెడ్డి ఆయన సేవలు మరువలేనివి, సర్దార్ పటేల్ అడుగుజాడల్లో నడుద్దాం : మహేందర్ రెడ్డి
Image from Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip: కుత్బుల్లాపూర్  123 డివిజన్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ లో మాజీ భ...

Comments