Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
June 16, 2025 at 02:18 PM
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి “రైతు యూనిట్స్” ని ప్రారంభించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు.