
BSFI - Bahujan Students' Federation Of India
May 31, 2025 at 03:53 AM
"మనువాద రాజకీయ పార్టీలు/ సమూహాల్లో లాగా నాయకుడు అనే అనవసర హోదాని నేను నమ్మను. ఇక్కడ (మన మిషన్ లో)ఎవరూ నాయకులు లేరు.
అందరూ కార్యకర్తలే ఒకరు చిన్న కార్యకర్త ,మరొకరు పెద్ద కార్యకర్త.
నేనుకూడా మీలాగే ఒక కార్యకర్తనను అయితే కొంచెం పెద్ద కార్యకర్తను"
-మాన్యవర్ దాదాసాహబ్ కాన్షీరామ్
#teambsfi
🙏
1