BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
June 1, 2025 at 03:39 PM
Date: 31/05/25, విద్యా హక్కు చట్టం RTE 12(1)(C) ద్వారా అన్ని ప్రయివేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ లో ఉచిత అడ్మిషన్లు అయ్యేలా చొరవ తీసుకోవాలి. పాఠ్యపుస్తకాలు,స్టేషనరీ, యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న ఖచ్చితమైన నిబంధనలేమి పెట్టరాదు. పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్ ఐఐటి ఒలంపి యాడ్,కాన్సెప్ట్,ఈటెక్నో అనే తోకలు తగిలించినవి,తొలగించాలి.. అలాంటి తోకలు ఉంటే వాటి గుర్తింపును రద్దు చేయండి.. అని జనగాం జిల్లా DEO నీ కలిసిన bsfi నాయకులు. #teambsfi
Image from BSFI - Bahujan Students' Federation Of India: Date: 31/05/25, విద్యా హక్కు చట్టం RTE 12(1)(C) ద్వారా అన్ని ప్రయివేట్...
❤️ 2

Comments