
BSFI - Bahujan Students' Federation Of India
June 4, 2025 at 04:31 AM
ఓపిక,పట్టుదల అనేది అత్యంత విలువైన ఆయుధాలు అని.
మానసిక దృఢత్వం,పని పట్ల కఠోర శ్రమ,కల, కళ,క్రమశిక్షణ అన్నీ కలిపితే విజయం నేడో,రేపో,ఎల్లుండో.
ఎప్పుడో ఒకప్పుడు వస్తది అని విరాట్ ద్వారా మనకు తెలుస్తుంది.
పోరాట స్పూర్తితో మన మన పనుల్లో ముందుకు పోదాం. Congratulations RCB 💐
#teambsfi

❤️
❤
🤦♂️
4