Akhil Careers
                                
                            
                            
                    
                                
                                
                                June 14, 2025 at 11:47 AM
                               
                            
                        
                            AP DSC - Direct ఆణిముత్యం లాంటి బిట్స్
👉 2023లో మొదటిసారిగా ఐసీసీ మహిళల అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ సౌతాఫ్రికా లో నిర్వహించారు.విజేత-ఇండియా
👉 2025లో ఐసీసీ మహిళల అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ ను మలేషియా లో నిర్వహించారు.ఫైనల్ లో ఇండియా, సౌతాఫ్రికా పై విజయం సాధించి విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన తెలుగమ్మాయి "త్రిష గొంగడి" మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికైంది.
👉 2027లో ఈ టోర్నమెంట్ బంగ్లాదేశ్, నేపాల్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        2