
Akhil Careers
26.5K subscribers
About Akhil Careers
For promotions Contact me - [email protected] Instagram - https://www.instagram.com/akhilcareers YouTube - https://youtube.com/@EducationDude Telegram - https://t.me/akhilcareers
Similar Channels
Swipe to see more
Posts

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం* *పాఠశాల విద్యాశాఖ* పత్రికా ప్రకటన (14.6.25) ✅ Video 👇👇 https://youtu.be/YgLSeB7xkGw?si=MijY7vZiBDzBqrgn *ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు* • ఆ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్షలు నిర్వహణ • వెల్లడించిన మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినది. ఈ నేపథ్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణా రెడ్డి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు తెలిపారు. ఈ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చిన హాల్ టిక్కెట్లు AP MEGA DSC-2025 website: https://apdsc.apcfss.in లో 25.06.2025 అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించి మార్చిన హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోని వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాల్సిందని మెగా DSC–2025 కన్వీనర్ శ్రీ ఎం.వికృష్ణారెడ్డి గారు కోరారు. *ఎం.వి.కృష్ణారెడ్డి,* మెగా DSC–2025 కన్వీనర్. ✅ Video 👇👇 https://youtu.be/YgLSeB7xkGw?si=MijY7vZiBDzBqrgn

🚨🚨Flash Flash - DSC Exams Cancelled and postponed - New Exam Days & Hall Tickets ✅ Check 👇👇 https://youtu.be/YgLSeB7xkGw?si=MijY7vZiBDzBqrgn


🚨15 వేల పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ విడుదల ✅Apply👇👇 https://akhiljobs.com/postal-assistant-recruitment-2025/


🚨5,368 లైన్ మాన్ నోటిఫికేషన్ జారీ ✅Apply👇👇 https://akhiljobs.com/npdcl-5368-recruitment-2025/


🚨అటవీ శాఖ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ 👉Degree 👉25k జీతాం ✅Apply👇👇 https://akhiljobs.com/forest-deo-recruitment-2025/


🚨SSC GD Constable Results 2025 ✅Check here 👇👇 https://akhiljobs.com/ssc-gd-constable-results-2025/


🚨AP DSC Imp Gunshot Bits - 1 Mark Ravachu ✅ Check 👇👇 https://youtu.be/h2tPB-PRhy0?si=ahcuuTuSC7MbuUep


Mega DSC - ఆణిముత్యం లాంటి బిట్స్ *👉మొదటిసారిగా కామన్వెల్త్ క్రీడలు 1930లో కెనడాలోని హామిల్టన్ ప్రారంభమయ్యాయి. వీటిని ప్రతీ 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.* *👉కామన్వెల్త్ క్రీడలు నిర్వహించిన తొలి ఆసియా దేశం-* *మలేషియా* ( *1998* ). *భారత్ 2010 లో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించింది* * *👉2022లో 22వ కామన్వెల్త్ క్రీడలు ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ లో జరిగాయి* *👉2026 లో 23వ క్యామన్వెల్త్ క్రీడలు గ్లాస్కో (స్కాట్లాండ్) జరగనున్నాయి*

AP DSC - Direct ఆణిముత్యం లాంటి బిట్స్ 👉 2023లో మొదటిసారిగా ఐసీసీ మహిళల అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ సౌతాఫ్రికా లో నిర్వహించారు.విజేత-ఇండియా 👉 2025లో ఐసీసీ మహిళల అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ ను మలేషియా లో నిర్వహించారు.ఫైనల్ లో ఇండియా, సౌతాఫ్రికా పై విజయం సాధించి విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన తెలుగమ్మాయి "త్రిష గొంగడి" మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికైంది. 👉 2027లో ఈ టోర్నమెంట్ బంగ్లాదేశ్, నేపాల్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.