Akhil Careers
Akhil Careers
June 14, 2025 at 02:18 PM
Mega DSC - ఆణిముత్యం లాంటి బిట్స్ *👉మొదటిసారిగా కామన్వెల్త్ క్రీడలు 1930లో కెనడాలోని హామిల్టన్ ప్రారంభమయ్యాయి. వీటిని ప్రతీ 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.* *👉కామన్వెల్త్ క్రీడలు నిర్వహించిన తొలి ఆసియా దేశం-* *మలేషియా* ( *1998* ). *భారత్ 2010 లో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించింది* * *👉2022లో 22వ కామన్వెల్త్ క్రీడలు ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ లో జరిగాయి* *👉2026 లో 23వ క్యామన్వెల్త్ క్రీడలు గ్లాస్కో (స్కాట్లాండ్) జరగనున్నాయి*
❤️ 👍 2

Comments