
INC TELANGANA
June 17, 2025 at 06:03 AM
సంక్షేమ పథకాలతో ప్రయోజనం పొందాం..
ప్రజా ప్రభుత్వానికి అన్నదాతల నిండు దీవెనలు.
రుణమాఫీ, బోనస్, రైతు భరోసాతో లబ్ది చేకూరిందన్న రైతన్నలు.
రైతు నేస్తం కార్యక్రమంలో రైతులతో ముచ్చటించిన సీఎం రేవంత్ రెడ్డి గారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన రైతులు.
ప్రభుత్వ సహకారంతో సిరులు పండిస్తున్నామంటూ రైతన్నలు హర్షం.

👍
😂
🙏
❤️
8