
INC TELANGANA
June 17, 2025 at 07:03 AM
రైతులు పంట పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా
రైతుల కోసం ప్రతి ఏటా రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.
కాంగ్రెస్ కు, వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం.
రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్లు విడుదల చేస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే..
రైతన్నల ఆశీర్వాదంతోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.
- రైతు నేస్తం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు.

🙏
👍
😂
😢
14