
INC TELANGANA
June 17, 2025 at 09:13 AM
పోలవరం 'టీవోఆర్' ను తిరస్కరించండి
పోలవరం-బనకచర్ల ద్వారా గోదావరి జలాల అక్రమ మళ్లింపుకు ఏపీ ప్రయత్నం
ఈ ప్రాజెక్టు కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఏపీ చేసిన మార్పులను తిరస్కరించండి
బనకచర్ల ప్రాజెక్టుతో ఏపీ పర్యావరణ అనుమతులు, ట్రైబ్యునల్ నిబంధనలు ఉల్లంఘిస్తోంది
ఇది ముమ్మాటికీ పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగించడమే..
- కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ గారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ
-

👍
1