INC TELANGANA
INC TELANGANA
June 17, 2025 at 09:14 AM
మెట్రో రైల్ ఫేజ్-2బీ నిర్మాణానికి  పరిపాలనా అనుమతులు   రూ.19,579 కోట్లతో 81.6 కి.మీ మేర మూడు కారిడార్లకు అనుమతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్‌ వెంచర్‌ గా ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం  పరిపాలన అనుమతిని డీపీఆర్‌ కు జత చేసి కేంద్రానికి పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం  పాతబస్తీ మెట్రో అనుసంధాన ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.125 కోట్లు విడుదల
Image from INC TELANGANA: మెట్రో రైల్ ఫేజ్-2బీ నిర్మాణానికి  పరిపాలనా అనుమతులు    రూ.19,579 కోట్...
👍 2

Comments