
INC TELANGANA
June 17, 2025 at 10:06 AM
రాష్ట్రాన్ని 'స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబల్' గా
మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పం.
ఇందుకోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించండి.
కేంద్ర మంత్రి జయంత్ చౌదరి గారికి మంత్రి శ్రీధర్ బాబు గారు విజ్ఞప్తి.
తెలంగాణ యువత ప్రతిభే రాష్ట్రానికి ఉన్న అతి పెద్ద ఆస్తి అన్న మంత్రి.
- బషీర్ బాగ్ లో మెగా జాబ్, స్కిల్ అండ్ లోన్ మేళాను కేంద్ర మంత్రితో ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు గారు.
@OffDSB

👍
2