
INC TELANGANA
June 17, 2025 at 11:08 AM
డిసెంబర్ చివరి నాటికి వరంగల్
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిద్ధం
ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో ఇప్పటికే 75 శాతం నిర్మాణ పనులు పూర్తి
ఉత్తర తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించడమే లక్ష్యం
గత ప్రభుత్వం పెంచిన నిర్మాణ వ్యయాన్ని కుదించి, నిర్మాణ సంస్థకు పెండింగ్ బిల్లుల
చెల్లింపుతో పాటు ఆసుపత్రిలో ఏర్పాటు చేసే ఎక్విప్ మెంట్ కోసం ప్రత్యేకంగా నిధులు
ఈ ఆసుపత్రిలో 3 బ్లాకులు, 34 విభాగాల్లో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం
