INC TELANGANA
INC TELANGANA
June 21, 2025 at 11:03 AM
ఏడెకరాల రైతులకు రైతు భరోసా సాయం ఐదవ రోజు ఏడెకరాల వరకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. 2.64 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.905.89 కోట్లు జమ. రైతు భరోసా కింద ఇప్పటి వరకు మొత్తం రూ.7,310.59 కోట్లు విడుదల. రాష్ట్రవ్యాప్తంగా 65.12 లక్షల మంది రైతులకు చేకూరిన లబ్ది.
Image from INC TELANGANA: ఏడెకరాల రైతులకు రైతు భరోసా సాయం   ఐదవ రోజు ఏడెకరాల వరకు నిధులు విడుదల ...
👍 🙏 ❤️ 6

Comments