
INC TELANGANA
June 21, 2025 at 12:09 PM
రాష్ట్రంలో పుష్కలంగా ఉపాధి హామీ పనులు
ఉపాధి హామీ పనుల జాతర మొదలు పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు.
ఉపాధి నిధుల ద్వారా ఇప్పటికే రూ.1,800 కోట్ల పనిదినాలు మంజూరు.
ఈ దఫా గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం.
పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామ స్థాయిలో నిఘా పర్యవేక్షణ కమిటీలు.
@revanth_anumula
@seethakkaMLA

❤️
1