
INC TELANGANA
June 21, 2025 at 12:58 PM
2024 డీఎస్సీ ఉపాధ్యాయులకు
సర్కార్ గుడ్ న్యూస్
2024 అక్టోబర్ 10 నుంచి వారి సర్వీస్ ను లెక్కించి వేతనాలివ్వాలని నిర్ణయం.
ఈ మేరకు వారి డిమాండ్ కు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ నిర్ణయం ద్వారా 11,062 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం.
ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు.

👍
🙏
7