
TV9 Telugu
June 20, 2025 at 12:27 PM
కిషన్‌రెడ్డిపై మండిపడ్డ సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి కేటీఆర్‌కి లైజనింగ్ ఆఫీసర్-రేవంత్
BRS ఆర్గాన్ డొనేషన్ చేసింది కాబట్టే..
ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలిచింది-రేవంత్
కిషన్‌రెడ్డికి కేటీఆర్ ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్
BRS కోసమే కిషన్‌రెడ్డి పనిచేస్తున్నారు-సీఎం రేవంత్
BJP కోసం పనిచేసినందుకే మెదక్‌లో BRS ఓడింది-సీఎం
👍
👎
😂
❤️
🩴
😡
😮
👏
🖕
😢
92