
TV9 Telugu
June 20, 2025 at 03:33 PM
రేవంత్ మాటలతో బనకచర్ల కుట్ర బయటపడింది-హరీష్‌రావు
తెలంగాణ వాటా 2918 టీఎంసీలు ఉంటే..
1000 టీఎంసీలకే పరిమితం చేయాలని చూస్తున్నారు
తెలంగాణ హక్కుగా గోదావరిలో 968 టీఎంసీలు..
సముద్ర జలాలపై 1950 టీఎంసీలు రావాల్సిందే
763 టీఎంసీల కోసం ట్రిబ్యునల్‌లో కేసీఆర్ పోరాడితే..
500 టీఎంసీలతో రేవంత్ సరిపెడుతున్నారు-హరీష్‌రావు
బనకచర్లకు KCR ఒప్పుకున్నారని దుష్ప్రచారం చేశారు
అపెక్స్ కౌన్సిల్‌కు డిమాండ్ చేయకపోవడం వెనుక..
ఏ మతలబు ఉందో చెప్పాలి-హరీష్‌రావు
👍
🩴
😂
🙏
👎
😮
❤️
👌
👏
😢
81