TV9 Telugu

TV9 Telugu

6.5M subscribers

Verified Channel
TV9 Telugu
TV9 Telugu
June 21, 2025 at 06:23 AM
హనుమకొండ: సుబేదారి పీఎస్‌లో MLA కౌశిక్‌రెడ్డి గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో.. కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సుబేదారి పోలీసులు కౌశిక్‌రెడ్డిని పరామర్శించిన మాజీమంత్రి ఎర్రబెల్లి కౌశిక్‌పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు రేవంత్‌రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్-ఎర్రబెల్లి రేవంత్‌కు రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదు మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ కంట్రోల్‌లో లేరు ఎవరికి వారు దోచుకు తింటున్నారు-ఎర్రబెల్లి
👍 😂 👎 ❤️ 😢 🙏 🍆 🐕‍🦺 👠 44

Comments