
TV9 Telugu
June 21, 2025 at 06:38 AM
యోగాంధ్ర సూపర్‌హిట్ అయ్యింది-చంద్రబాబు
రెండు గిన్నిస్ రికార్డులు వచ్చాయి
నిన్న గిరిజన విద్యార్థుల సూర్యనమస్కారాలకు..
గిన్నిస్ రికార్డులో స్థానం లభించింది-చంద్రబాబు
యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో మోదీ కృషి ఫలించింది
ఈరోజుదేశవ్యాప్తంగా 10కోట్లమంది యోగాలో పాల్గొన్నారు
11వ యోగా డే విశాఖ డిక్లరేషన్ తీసుకొస్తాం
యోగా పరిషత్‌ను ఏర్పాటు చేస్తాం-చంద్రబాబు
😂
👍
❤️
🩴
👎
❤
🙏
🖕
😮
🦶
235