TV9 Telugu

TV9 Telugu

6.5M subscribers

Verified Channel
TV9 Telugu
TV9 Telugu
June 21, 2025 at 08:23 AM
మామిడి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది -వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, MLA పెద్దిరెడ్డి వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతులను ఆదుకుంటారా గతంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులను ఆదుకున్నాం రైతులకు సబ్సిడీలు, మద్దతు ధరలు కల్పించాం ఇప్పుడు ఏ పంటకూ మద్దతు ధర రావడం లేదు పాడి రైతులకూ మద్దతు ధర లేదు-మిథున్‌, పెద్దిరెడ్డి
👍 😂 🩴 ❤️ 👎 🖕 😢 🙏 🪓 123

Comments