
TV9 Telugu
June 21, 2025 at 09:04 AM
చంద్రబాబు పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారు-సజ్జల
పాలన గాలికి వదిలేసి యోగా అంటూ తిరుగుతున్నారు-సజ్జల
చంద్రబాబు చేసేదానికి ఎదుటివారిని బాధ్యులనుచేస్తారు
రాష్ట్రంలో ఏంజరిగినా వైసీపీ నేతలే బాధ్యులంటున్నారు
మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్నారు-సజ్జల
రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడంలేదు-సజ్జల
డ్రగ్స్, గంజాయి నిర్మూలించడంలో విఫలమయ్యారు-సజ్జల
👍
🩴
😂
❤️
👎
🙏
🖕
😢
🚳
🤜
206