
TV9 Telugu
June 21, 2025 at 10:50 AM
తెలంగాణలో 7 ఎకరాల వరకు రైతు భరోసా నిధుల జమ
రైతు భరోసా కోసం మరో రూ.905.89 కోట్లు విడుదల
ఇప్పటి వరకు 65.12 లక్షల మంది రైతులకు రైతు భరోసా
కేవలం 5 రోజుల్లోనే రూ.7310.59 కోట్లు విడుదల
ఈ రోజు 2.64 లక్షల మంది రైతులకు లబ్ధి
👍
😂
❤️
❤
🦶
🙏
🌚
👎
👠
😢
44