
TV9 Telugu
June 21, 2025 at 10:52 AM
HYD: మాదాపూర్‌లో ఏవీ ఇన్‌ఫ్రా పేరుతో భారీ మోసం
రూ.500 కోట్ల వరకు మోసానికి పాల్పడిన విజయ్ గోగుల
పెట్టుబడులు పెడితే రెండింతల డబ్బు ఇస్తామంటూ..
మోసానికి పాల్పడిన ఏవీ సంస్థ చైర్మన్ విజయ్ గోగుల
డబ్బు ఇవ్వకపోతే భూమి ఇస్తామని చెప్పిన విజయ్‌గోగుల
నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరాలో..
వెంచర్లు ఉన్నాయంటూ పలువురిని మోసం చేసిన విజయ్
సైబరాబాద్ కమిషనర్ ఆఫీసులో బాధితుల ఫిర్యాదు
మాదాపూర్ పీఎస్‌లో విజయ్ గోగులపై కేసు నమోదు
😂
👍
😢
😮
🐑
🙏
❤️
🐖
😭
⛏
52