
TV9 Telugu
June 21, 2025 at 01:52 PM
బెంగళూరులో తప్పిన విమాన ప్రమాదం
గౌహతి-చెన్నై ఇండిగో విమానానికి తప్పినప్రమాదం
విమానంలో ఇంధనం అయిపోవడంతో మేడే కాల్
బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
విమానంలో 168 మంది ప్రయాణికులు
🙏
😮
😂
👍
😢
❤️
🤦♂
😡
😱
🤦♀
209