
TV9 Telugu
June 22, 2025 at 02:13 AM
ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో అమెరికాలోనూ అలర్ట్
ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్న భద్రతా సంస్థలు
న్యూయార్క్‌లోని మత, సాంస్కృతిక ప్రదేశాలు..
రాయబార కార్యాలయాల దగ్గర బందోబస్తు పెంచిన పోలీసులు
👍
😂
😢
❤️
😮
🙏
🇮🇳
🎉
🩴
🇸🇾
64