
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
June 13, 2025 at 10:42 AM
బీసీ సంక్షేమశాఖకు కీలక సూచనలు
పేద బలహీనవర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
గురుకులాలు, వసతిగృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి
పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, వసతి సామగ్రి వెంటనే అందించాలి
కాస్మెటిక్ ఛార్జీల కోసం విద్యార్థులకు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించాలి
ప్రతి విద్యార్థి ఎత్తు, బరువు నెలకు ఒకసారి నమోదు చేయాలి
బీసీ సంక్షేమశాఖ అధికారుల సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు
