
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
June 13, 2025 at 12:05 PM
అన్నానికి అరిటాకు ... సున్నానికి తంబాకు...
పుణ్యానికి స్వామిపాదం తాకు తాకు కెవ్వు కేక
అన్నాడు స్వాములోరికి ఎకరం ఎండు రూపాయకు ఇచ్చిన సారు
ఇప్పుడు తనకు కూడ రూపాయకు ఎకరం చొప్పున ఓ వెయ్యి ఎకరాలు అడుగుతాడేమో?
భక్తుల ఆర్తనాదాలు, గుడి యాజమాన్యం ప్రవచనాలు అందుకేనేమో?