
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
June 13, 2025 at 12:06 PM
బీఆర్ఎస్ పాలనలో రెండు నెలల ముందే వైన్స్ కేసీఆర్ టెండర్లు పిలిచిండు.. కానీ పిల్లలకు పుస్తకాలు, యునిఫాంలు ఇవ్వలేదు
కానీ రేవంతన్న మాత్రం పాఠశాలలు తెరవకముందే పుస్తకాలు, యునిఫాంలు రెడీగా ఉంచిండు.. ఇదీ కేసీఆర్, రేవంతన్నకు మధ్య తేడా!
👍
1