
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
June 14, 2025 at 06:05 AM
పడిపోలేదు.. మాటల గారడిలో పడగొట్టారు
గజం జాగా 3లక్షలట ...
ఎవడో తలకు మాసినోడు రియల్ పడిపోయిందని ఎక్కెక్కి ఏడ్చిండు
దర్జాగా కబ్జా చేసిన భూముల్లో వెంచర్లు వేసిమోసాలకు తావిచ్చిన తాంత్రికులు గులాబీలు.
కబ్జాల బాగోతాలు బయటకు వస్తుంటే ఇచ్చిన కమిషన్ ఎక్కడ అడుగుతారో అని గుబులు
కబ్జా రాయుళ్లతో సిద్ధిపేట రావులు చేపిస్తున్న సూపిస్తున్న నాటకం

👍
1