TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
June 15, 2025 at 07:04 AM
పక్క దేశమొళ్ళు వందేమాతరం పాడితే ఎంతకిక్కుంటదో
పక్క రాష్ట్రం అని మీరు అనేవాళ్ళు తెలంగాణ గీతం పాడుతుంటే
అదేంట్రా బుజ్జి పక్కోడు మన పాడుడేంది అంటిరి,
ఇయ్యాల మనతో పాటు నిల్చొని పాడుతుంటే సంబరపడాలి గాని
జై తెలంగాణ పక్కోళ్లు అన్నారుగాని మనోడు అనలేదని ఏడుస్తున్నారు.
పులి వేటాడేటప్పుడు ఎంత సైలెంట్ ఉంటదో పంజా అంత బలంగా ఉంటది.
సైలెంట్ గా ఉందని రాళ్ళేద్దామని చూసారో ఏమవుందో చూస్తారు
❤️
🙏
2