TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
June 17, 2025 at 03:52 PM
ఇప్పుడు చెప్పండి .. పండిటపుత్ర అసలైన హౌలేగాడు ఎవరు? 70 ఏండ్ల చరితలో పదిలేచినం.. ఓటమి, గెలుపు మాకు కొత్తకాదు.
ఓడిన ఫ్రస్టేషన్, చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం కోట్లుపెట్టి దారిమళ్లించి, ఆగంచేసి అస్థిరపరచాలని చూస్తే బోల్తా పడేది మీరే, ఇంకా ముందుంది...
మరోసారి ఎర్రిగులాబీల సోకాస్ స్టేట్మెంట్, సోకాస్ ధర్నా బట్టబయలు అయ్యింది
హైద్రాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, రాష్ట్ర ఆదాయం తగ్గింది, హైడ్రా వలన ఈ రంగాలు కుదెలయ్యాయి అని పైడ్ బ్యాచ్ చేసిన ప్రచారాలకు, పింక్ ఫేక్ ప్రచారాలకు చెంపపెట్టు
అధికారం దూరమై ఎర్రిలేసి అగమైతున్న కల్వకుంట్ల కో కంపెనీ ఒక్కసారి చూడండి.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన భరోసా పెరిగింది.. నమ్మకం పెరిగింది.
జైలుకు వెళితే నేనే సీఎం అనుకుంటున్నావ్ ఒక్కసారి జాతకం ససూసుకో