Bharatha 360
Bharatha 360
June 2, 2025 at 11:25 AM
#telanganaformationday ప్రపంచ ప్రభంజనంలో తెలంగాణ ఆత్మగౌరవ పతాకం!.. జన ఉద్యమాల్లో కొదమ సింహాలై.. జన మాధ్యమాల్లో విప్లవ కవనాలై.. ప్రజా క్షేత్రంలో ప్రళయ ప్రభంజనమై.. ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయమై.. నిలిచిన లిఖించిన సృష్టించిన తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన భూమిపుత్రులకు... "తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు".. 💐 - భారత సుదర్శన్ తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్, సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

Comments