
BUYYANI MANOHAR REDDY
May 25, 2025 at 12:15 PM
*చిలుక వాగు ప్రక్షాళన పనులు పరిశీలించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..*
🔸ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యేగా ఎన్నికైన సంవత్సరం లోపే చిలుక వాగు ప్రక్షాళన పనులు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు అన్నారు...
🔸సాయిపూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న డ్రైన్ పనులు పరిశీలించిన అనంతరం, గత పాలకుల నిర్లక్ష్యంతో పూడికకు నోచుకోని చిలుక వాగు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాకారంతో 16 కోట్ల రూపాయలతో చిలుక వాగు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అతి త్వరలో పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..