
BUYYANI MANOHAR REDDY
June 1, 2025 at 02:07 PM
*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి పర్యటన వివరాలు..*
1)08:00AM: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
2)08:25AM: తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
3)08:45AM: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
4)10:00AM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
5)12:30PM తాండూరు మండలంలోని సంగెంకలాన్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ కాఫీల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.
6)04:00PM: తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో "BMR క్రికెట్ టోర్నమెంట్" విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు..
ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, మనోహరన్న అభిమానులు, మహిళ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్,ఎన్ ఎస్ యూ ఐ , ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పాల్గొనగలరని మనవి..
*ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం - తాండూరు*