
BUYYANI MANOHAR REDDY
June 2, 2025 at 10:29 AM
*తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తాండూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు.*
*అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు..*
