BUYYANI MANOHAR REDDY
                                
                            
                            
                    
                                
                                
                                June 2, 2025 at 10:29 AM
                               
                            
                        
                            *తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు..*
*అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు తాండూరు మున్సిపల్ అభివృద్ధికై 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా జెండా ఊపి ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బీఎంఆర్ గారు..*