
BUYYANI MANOHAR REDDY
June 7, 2025 at 08:00 AM
*బక్రీద్ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుంది - MLA BMR*
తాండూరులోని ఖాంజపూర్ సమీపంలో గల ఈద్గాలో జరిగిన బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని, ఈ సంధర్బంగా ముస్లిం మత పెద్దలకు, ముస్లిం సోదరులకు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు..