
T News
June 20, 2025 at 04:17 PM
*కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత*
యూరియా షార్ట్ టేజ్ తో ఇబ్బంది పడుతున్న రైతులు.
సహకార సంఘం ఆధ్వర్యంలో అందజేస్తున్న యూరియా కొరకు బారులు తీరుతున్న రైతులు.
సదాశివనగర్ మండలం పద్మాదివాడి సహకార సంఘంలో యూరియా కొరకు పడిగాపులు కాస్తున్న రైతులు.
క్యూ లైన్ లో చెప్పులు పెట్టి యూరియా కొరకు గంటల తరబడి వెయిట్ చేసినా రైతులు.
రాష్ట్రంలో యూరియా కొరత ఉందని ఇవాళ సహకార సంఘానికి యూరియా రావడం లేదని తెలిసి చెప్పిన అధికారులు.
సహకార సంఘం సొసైటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.